Song: Aa Pilla Kanule
Movie Name: Buddy's Love
Release Year: 2024
Music: Hiphop Tamizha
Singers: Hiphop Tamizha, Sanjith Hegde, Airaa and Vishnupriya Ravi
Lyrics: Sai Hemanth
Starring: Allu Sirish and Gayatri Bhardwaj
Label: Junglee Music
వాలు కనుల వగలాడికే
కునుకే కరువాయనులే
వాలు కనుల వగలాడికే
కునుకే కరువాయనులే
వలపు వల వెయ్యగనే
సొగసు తెర తియ్యగనే
వలపు వల వెయ్యగనే
సొగసు తెర తీసెనే
ఆ పిల్ల కనులే చూసాక తనమే
ఊహల్లో ఎగిరే మైకంలో మునిగే
మత్తుల్లో తేలే మబ్బుల్లో తాకే
ఇద్దరి కథ ఇక మొదలాయే, ఏ ఏ
నింగి నేల కలిసాయే ఆ ఆ ఆ ఆ
ఊసులేవో పలికాయే ఆ ఆఆ ఆఆ
నిలకడగా నిలబడగా
వయసే గాల్లో ఎగిరెనుగా
నిజమే కదా నిన్ను చేరగా
మనసే మాటే వినదు కదా
వాలు కనుల వగలాడికే
కునుకే కరువాయనులే
తియ్యగనే, తియ్యగనే, వేసెనే
చూసి చూసి కనులు
చెప్పి చెప్పి కథలు
కలిగిన కలలను తలిచినా మళ్ళీ
నువ్వు నేను కలిసే ఆ క్షణం వచ్చే దాకా
ఇలా ఎదురు చూసే
ఈ కధేంత మధురముగా
మన మధ్య ఉన్న ఆ దూరమే అలా
చెరిపెయ్‍నా కలిపెయ్‍నా
ఆ పిల్ల కనులే చూసాక తనమే
ఊహల్లో ఎగిరే మైకంలో మునిగే
మత్తుల్లో తేలే మబ్బుల్లో తాకే
ఇద్దరి కథ ఇక మొదలాయే
మాయల్లో నడిగే మబ్బుల్లో మెరిసే
మౌనాల్లో కరిగే మనసు మురిసే
మొత్తంగా ప్రేమే నీ జంట చేరే
మరింత చెగువే పెరిగెనులే
Vaalu Kanula Vagalaadike
Kunuke Karuvaayenule
Vaalu Kanula Vagalaadike
Kunuke Karuvaayenule
Valapu Vala Veyyagane
Sogassu Tera Teesene
Valapu Vala Veyyagane
Sogassu Tera Teesene
Aa Pilla Kanule Chusaka Thanane
Oohalo Yegire Maikamlo Munige
Mathullo Thele Mabbulu Thaake
Iddhari Kadha Ika Modalaaye
Ningi Nela Kalisaaye Aa Aa Aa Aa
Oosulevo Palikaye Aa Aa Aa Aa
Nirkadaga Nilabadaga
Vayase Gaalo Egirenuga
Nijame Kada Ninnu Cheraga
Manase Maate Vinadu Kada
Vaalu Kanula Vagalaadike
Kunuke Karuvaayenule
Thiyyagane, Thiyyagane, Vesene
Chusi, Chusi Kanulu
Cheppi, Cheppi Kadhalu
Kaligina Kalalanu
Thalichina Malli
Nuvvu Nenu Kalise
Aa Kshanam Vache Daakaa
Ila Yeduru Chuse
Ee Kaadhentha Madhuramugaa
Mana Madhya Unna Aa Doorame Ala
Cheripeyi Na Kalipeyi Na
Aa Pilla Kanule Chusaka Thanane
Oohalo Yegire Maikamlo Munige
Mathullo Thele Mabbulu Thaake
Iddhari Kadha Ika Modalaaye
Maayelo Jarige Maatelo Thelise
Mounamo Karige Manasu Murise
Marthyanga Preme Ninamga Chele
Maaremka Chenuve Therigenule